Header Banner

WhatsApp Subscription: వాట్సాప్ లో భారీ మార్పులు! ఇకనుండి బాదుడే బాదుడు!

  Tue Jun 17, 2025 09:30        Technology

మెటా సంస్థ సంచలనాత్మకంగా వాట్సాప్‌పై కీలక నిర్ణయాలు ప్రకటించింది. తొలిసారిగా వాట్సాప్‌లో యాడ్స్ కనిపించనున్నట్లు వెల్లడించింది. 'అప్‌డేట్స్' ట్యాబ్‌లో ఈ ప్రకటనలు ప్రదర్శించబడతాయని తెలిపింది. అంతేకాకుండా, వాట్సాప్‌లోని 'చానెల్స్' మరియు 'స్టేటస్' ఫీచర్ల కోసం చానెల్ యజమానులు తమ సభ్యుల నుండి నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ఫీజు వసూలు చేయవచ్చని ప్రకటించింది. ఈ విధానం ద్వారా యూజర్లకు ప్రత్యేక అప్డేట్లు అందించే అవకాశం ఉంటుంది.

 

ఇది కూడా చదవండి: ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్‌లోనే..

 

అయితే, మెటా స్పష్టం చేసిన విషయమేమిటంటే, ఈ మార్పులు కేవలం చానెల్స్, స్టేటస్ ఫీచర్లకే వర్తిస్తాయి తప్ప, ప్రధాన చాట్ పేజీలో ఎలాంటి మార్పులు ఉండవు. సాధారణ సందేశ సేవలకు ఎటువంటి ఫీజు ఉండదని స్పష్టంగా తెలిపింది. దీంతో సాధారణ యూజర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నిర్ణయాలు వాట్సాప్‌కు కొత్త ఆదాయ మార్గాలను తెచ్చిపెట్టే అవకాశం ఉన్నప్పటికీ, యూజర్ అనుభవాన్ని ప్రభావితం చేయకూడదనే జాగ్రత్త కనిపిస్తోంది.

 

 ఇది కూడా చదవండి: Changes in Caste Name: ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ కులం పేరు మార్పు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

AirIndia Issues: ఎయిర్ ఇండియా విమానంలో మరో గందరగోళం! అసలేం జరుగుతుంది?

 

AMARAVATI WORK UPDATES: ఒక వైపు అండర్​గ్రౌండ్ విద్యుత్ లైన్లు! మరోవైపు జెట్ స్పీడ్​లో అమరావతి పనులు!

 

ఏపీ ప్రజలకు శుభవార్త! ఆసియాలోనే తొలిసారిగా మన విశాఖలోనే.. భారీ ప్రాజెక్టు!

 

నేడు విశాఖకు సీఎం చంద్రబాబు! కారణం అదే !

 

రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు! ఇక నుంచి ఇలా!

 

నో పోలీస్ వెరిఫికేషన్ 3 రోజుల్లో మీ ఇంటికే పాస్ పోర్ట్! పూర్తి వివరాలు ఇవే!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

మేం ఇంకా బ్రతికే ఉన్నాం.. భయమేస్తుంది! మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్లిపోండి!

 

కేవలం రూ.16కే లావా స్మార్ట్ వాచ్! ఆఫర్ ఎప్పటివరకంటే?

 

ఇంకో 6 రోజుల్లో రైతుల అకౌంట్లలోకి డబ్బులు! లిస్టులో మీ పేరు వస్తుందో లేదో చెక్ చేసుకోండిలా!

 

 తీవ్ర విషాదం! నదిలో కుప్పకూలిన వంతెన 25 మంది టూరిస్టులు గల్లంతు!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!

 

మామిడి రైతులకు భరోసా.. మార్కెటింగ్ పై మంత్రి సమీక్ష! సీఎంతో ప్రతిపాదన హామీ!

 

నిరూపిస్తే రాజీనామా చేస్తా! జగన్‌కు ఏపీ మహిళా మంత్రి సవాల్ !

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #WhatsAppLoMaroMaarpu #MetaSanchalana #UpdatesTabAds #StatusFeeVasool #WhatsAppSubscription #ChatsFreeUntaya #WhatsAppNewFeatures #MetaDecisionShock #DigitalWorldLoChange #WhatsAppUserAlert